వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రికీ థామస్ పాంటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా | 1974 డిసెంబరు 19|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | పంటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.73 m (5 ft 8 in) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | క్రికెటర్ గ్రెగ్ కాంప్‌బెల్ (అంకుల్) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 366) | 1995 డిసెంబరు 8 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2012 డిసెంబరు 3 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 123) | 1995 ఫిబ్రవరి 15 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2012 ఫిబ్రవరి 19 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 14 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992/93–2012/13 | Tasmania | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004 | Somerset | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | Kolkata Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | Hobart Hurricanes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Mumbai Indians (స్క్వాడ్ నం. 14) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Surrey | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Antigua Hawksbills | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 జూలై 11 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
రికీ పాంటింగ్ (ఆంగ్లం: Ricky Ponting; 1974 డిసెంబరు 19) ఒక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్. బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్, క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత.
ప్రస్తుతం భారత టీ20 మెగా లీగ్‌లో ఢిల్లీ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ 1999 నుంచి 2007 వరకు ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో భాగస్వామి. 2006, 2009లో ఆయన నేతృత్వంలో ఆసీస్ వరుసగా రెండు సార్లు ఛాంపియన్ ట్రోఫీ సాధించింది.
రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 2004 నుండి 2011 మధ్య టెస్ట్ క్రికెట్లో, 2002 నుండి 2011 మధ్య వన్డే ఇంటర్నేషనల్స్ లో కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 324 మ్యాచ్‌లలో 220 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఆయన నిలిచాడు. 67.91% గెలుపు రేటుతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఆయన రికార్డు సాధించాడు. 2006 డిసెంబరులో 50 సంవత్సరాల పాటు టెస్ట్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక రేటింగ్‌ను రికీ పాంటింగ్ చేరుకున్నాడు. అయితే 2017 డిసెంబరులో స్టీవ్ స్మిత్ దీనిని అధిగమించాడు. అంతర్జాతీయ సెంచరీల సంఖ్య ప్రకారం క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో ఆయన నిలిచాడు.
1974 డిసెంబరు 19న టాస్మానియాలోని లాన్సెస్టన్లో రికీ పాంటింగ్ జన్మించాడు. గ్రేమ్, లోరైన్ పాంటింగ్‌ల నలుగురు పిల్లలలో అతను పెద్దవాడు. గ్రేమ్ క్లబ్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు. లోరైన్ స్టేట్ వైగోరో (Vigoro) ఛాంపియన్. అతని మేనమామ గ్రెగ్ కాంప్‌బెల్ 1989, 1990లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.
2002 జూన్‌లో తన చిరకాల స్నేహితురాలు, న్యాయ విద్యార్థి రియాన్నా కాంటర్ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(help)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite press release}}
: Check date values in: |access-date=
(help)
{{cite press release}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)